పెళ్లిళ్లు, పేరంటాలకు వన్ గ్రామ్ గోల్డ్ నే దిక్కు : మధ్య తరగతి కుటుంబాల కొత్త ట్రెండ్..!
దక్షిణాసియాలో పెళ్లి అంటేనే ముందుగా బంగారం కొనుగోలుతో హడావుడి స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు సీన్ మారుతోంది. ఇప్పుడు బంగారం ధర చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.