పోడు పట్టాల కోసం పోరు తప్పదు..గిరిజన సంఘం హెచ్చరిక

పోడు భూములకు పట్టాలిచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మానాయక్ స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలో శనివారం నిర్వహించిన గిరిజన సంఘం మండల మహాసభలో ఆయనపాల్గొని, ఫారెస్ట్ భూముల్లో గిరిజనులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.