పీస్ డీల్పై ఇరాన్ లో నిరసనలు..విదేశాంగ శాఖ ఆఫీసు ముందు జనం ఆందోళన

అమెరికా– ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తుండగా ఇరాన్ లో మాత్రం నిరసన వ్యక్తమవుతోంది. పీస్ డీల్ పేరుతో తమ దేశానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తున్నారని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు.