‘ఫంకీ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది : విశ్వక్ సేన్

సినిమాను ఆదరిస్తున్న  ప్రేక్షకులకు మూవీ టీమ్  కృతఙ్ఞతలు తెలియజేసింది. విశ్వక్‌‌సేన్, కయాదు లోహర్ జంటగా అనుదీప్ దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పిన మేకర్స్  సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.