ఫిఫా వరల్డ్‌కప్ తర్వాత క్రిస్టియానో రొనాల్డో రిటైర్మెంట్.. సిస్టర్ పోస్టుతో షాక్లో ఫ్యాన్స్!

పోర్చుగల్ వర్సెస్ క్రొయేషియా మధ్య టొరంటోలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌కు ముందు క్రిస్టియానో రోనాల్డో సోదరి ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోనాల్డో, ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించన