ఫ్రెంచ్ ఓపెన్ లో జకోవిచ్ బోణి
పారిస్: సెర్బియా టెన్నిస్ లెజెండ్ నొవాక్ జొకోవిచ్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో బోణీ చేశాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో జోకో 5–7, 7–5, 6–1, 6–4తో జియోవానీ మెట్షి పెరికార్డ్ (ఫ్రాన్స్)పై గెలిచాడు
మే 26, 2026
2