ఫ్రాన్స్‌తో క్వార్టర్ ఫైనల్‌కు ముందు మొరాకోకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్!

Morocco vs France: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026)లో అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్న మొరాకో జట్టుకు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కంటే ముందు బిగ్ షాక్ తగిలింది. ఫ్రాన్స్‌తో జరగబోయే హై-వోల్టేజ్ పోరుకు ఆ జట్టు స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్ ఇస్మాయిల్ సాయిబరి గాయం కారణంగా దూరమయ్యాడు.