ఫైల్ కదలాలంటే రూ. 20 వేలు..ఏసీబీకి చిక్కిన స్కూల్ రికార్డు అసిస్టెంట్

సర్వీస్రికార్డులను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ. 20 వేల లంచం డిమాండ్ చేసి, ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. అమీర్పేట ప్రభుత్వ పాఠశాలలో గతంలో పనిచేసిన ఓ మహిళ ఉద్యోగి సర్వీస్ రికార్డులను డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్స్కూల్స్కార్యాలయానికి పంపాల్సి ఉంది.