తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల ప్రచారానికి సోమవారం ( ఫిబ్రవరి 9 ) సాయంత్రంతో శుభం కార్డు పడుతుండటంతో కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి