బీఆర్ఎస్ బాకీ కార్డు.. కాంగ్రెస్ కు ఉరితాడు

కాంగ్రెస్ సర్కార్​ వైఫల్యంపై బీఆర్ఎస్ విడుదల చేస్తున్న బాకీ కార్డు లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఉరితాడుగా మారుతుందని మాజీ మంత్రి హరీశ్​రావు తెలిపారు.