బీఎల్ఓలకు సర్ ఫారాలపై అవగాహన లేదు.. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల సమన్వయ సమావేశం

మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధ్యక్షతన గురువారం నిర్వహించిన రాజకీయ పార్టీల సమన్వయ సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎదురవుతున్న క్షేత్రస్థాయి సమస్యలను పలువురు ప్రతినిధులు లేవనెత్తారు