బొగ్గు స్కామ్ దాచేందుకే కిషన్ రెడ్డిపై ఆరోపణలు..45 లక్షల టన్నుల బొగ్గు దొంగలెవరో తేల్చాలి: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు

సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని దాచిపెట్టేందుకు, ఈ అవినీతిపై నిజాలు బయటకు రాకుండా తొక్కిపెట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు