బంగారంతో సౌదీ వెళ్తున్నారా? ఇకపై కొత్త నిబంధనలు.. అలాచేస్తే బుక్కవుతారు

దుబాయ్ సహా గల్ఫ్ దేశాల్లో బంగారం ధర భారత్ కంటే తక్కువే. దీంతో చాలా వరకు అక్కడి నుంచి బంగారం స్మగ్లింగ్ కూడా చేస్తుంటారు. తాజాగా, సౌదీ అరేబియా మనీల్యాండరింగ్ చట్టంలో కీలక మార్పులు చేసింది. దీని ప్రకారం.. ఆ దేశంలోకి వచ్చే.. అక్కడ నుంచి వెళ్లేవారు తమ వెంట తీసుకెళ్లే విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు పరిమితిని తగ్గించింది. ఇక, 40 వేల సౌదీ రియాల్స్ కంటే విలువైన వస్తువులు తీసుకెళ్లి డిక్లరేషన్ తప్పనిసరి