బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

గత వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం, వెండి రెండు, మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు లోహాలు రికార్డు గరిష్టాలను తాకి అంతే వేగంగా కిందకు దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 9న) ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..