బెంగళూరులో ఘోరం.. ప్రియుడితో కలిసి తల్లిదండ్రులు, చెల్లిని నరికి చంపిన పెద్ద కుమార్తె

దాదాపు రూ.30 లక్షల వరకు అప్పు చేసింది. అదే కాకుండా కెన్నెత్ అనే ఓ యువకుడితో చాలా కాలంగా సహజీవనం చేస్తోంది. అదేమీ నచ్చని తల్లిదండ్రులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోమని తరచుగా మందలించారు. దీంతో తల్లిదండ్రులను అడ్డు తొలగించుకోవాలనుకున్న ఆమె సహజీవనం చేస్తున్న ప్రియుడితో కలిసి తల్లి, చెల్లి, తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. కొడవలి లాంటి పదునైన కత్తితో ముగ్గురినీ నరికి చంపేసింది. ఈ దారుణ ఘటన బెంగళూరు స్థానికులు అందరినీ తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది.