బీజేపీ సభ్యత్వం ఉంటేనే పౌరసత్వమా?..పాస్‌పోర్టు వివాదం, ముజఫర్‌నగర్ ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో బీజేపీ సభ్యత్వం ఉన్నవారికే పౌరసత్వం ఇస్తారేమోనని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. గురువారం ఎక్స్‌లో కేంద్రం తీరుపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.