బదిలీల్లో 5 ఆప్షన్లు.. అమలుకు 3 కమిటీలు

ఒకేచోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న వారిని విధిగా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి మార్గదర్శకాలు జారీ చేయడంతో వాటిని అన్వయం చేసుకొని నీటిపారుదల శాఖ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.