బాధితుడికి రూ.2.55కోట్లు చెల్లించాలి..బీమా కంపెనీని ఆదేశిస్తూ ములుగు జిల్లా కోర్టు తీర్పు

ములుగు జిల్లా కోర్టులో అరుదైన కేసులో తీర్పు వచ్చింది. ములుగుకు చెందిన మోతె ఉదయ్‌కుమార్ అలియాస్ ఉదయ్‌రెడ్డి యాక్సిడెంట్ లో కాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన క్లైయిమ్కోసం ఇఫ్కో టోక్కో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీపై 2021లో దావా వేశాడు.