బురఖాతో వస్తే నగలు అమ్మం..యూపీ జువెలరీ వ్యాపారుల తీర్మానం

బురఖా ధరించి వచ్చే మహిళలకు, మాస్కులు, హెల్మెట్లు ధరించిన వారికి నగలు అమ్మబోమని ఉత్తర ప్రదేశ్ ​గోల్డ్ షాపు యజమానుల సంఘం తీర్మానించింది.