బ్రెజిల్ vs స్కాట్లాండ్ మ్యాచ్కి ఏలియన్స్ వస్తారట.. వరల్డ్ కప్‌లో వైరల్ ఫ్యాంటసీ.. సోషల్ మీడియా షేక్!

ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా మియామి వేదికగా జరగబోయే బ్రెజిల్ వర్సెస్ స్కాట్లాండ్ హై-వోల్టేజ్ మ్యాచ్‌ గురించి ఒక వింతైన చర్చ నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 24.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్యురాలు వో బహియానా (Vo Bahiana) చేసిన ఒక జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.