బ్రిస్టల్ పోరుకు ముందు.. భారత్ vs ఇంగ్లండ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

IND vs ENG 4th T20: ఇంగ్లాండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 125 రన్స్ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2–0తో లీడ్‌లోకి దూసుకెళ్లింది.