బార్‌లో బీరు తాగిన ఓ కస్టమర్ బిల్లు చూసి అవాక్కయ్యాడు. అయితే తాగిన దానికి వచ్చిన బిల్లును చూసి కాకుండా అందులో 20 శాతం ఆవు సెస్ వసూలు చేయడంతో షాక్ అయ్యాడు. దీంతో ఆ వ్యక్తి.. ఆ బిల్లును ఫోటో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అయితే అది కొత్తది కాదని.. 2018 గోవుల సంరక్షణ కోసం మద్యం విక్రయాల ఈ సెస్ వసూలు చేస్తున్నారని ఆ బార్ యాజమాన్యంతోపాటు అధికారులు కూడా స్పష్టం చేశారు. ఇక ఈ బిల్లు వైరల్ కావడంతో నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే?