బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు

ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు సీఐ టీవీ విజయ్‌కుమార్‌ సోమవారం తెలిపారు.