‘బాలచెలిమి’ పురస్కారాలు ప్రదానం

బాలచెలిమి జాతీయ బాలల కథల పురస్కారాలు–2025 కార్యక్రమాన్ని ఆదివారం హిమాయత్‌‌‌‌నగర్ లోని ఆక్స్‌‌‌‌ఫర్డ్ గ్రామర్ స్కూల్​లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా బాలసాహిత్యానికి సేవలందిస్తున్న యువ కథాకారులు, రచయితలను సత్కరించారు.