బావుల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపండి

నగరంలోని జొహరాపురంలో శివారులోని పురాతన బావులను అభివృద్ధి చేసి, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ నగర పాలక అధికారులను ఆదేశించారు