బాసర టెంపుల్లో.. ఈ టికెట్ మెషీన్లు, క్యూఆర్ కోడ్లు.. ఆన్లైన్ లో విరాళాలు .. మెరుగైన సేవలు

బాసర, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయానికి మంగళవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బాసర బ్రాంచ్ తరపున రెండు ఈ టికెట్ మెషీన్లతో పాటు ఈ హుండీ క్యూఆర్ కోడ్ లను ఆలయ ఈవో అంజనీ దేవికి అందజేశారు