బీసీసీఐ కొత్త బాస్ మన్హాస్ .. బోర్డు ఏజీఎంలో ఏకగ్రీవ ఎన్నిక

డొమెస్టిక్ క్రికెట్ లెజెండ్, ఢిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ బాస్ అయ్యాడు. ఆదివారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో బోర్డు ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.