బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో చేరండి..దరఖాస్తుకు మే 10 వరకు గడువు : సెక్రెటరీ సైదులు

మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో 2026–27 అకడమిక్ ఇయర్‌లో డిగ్రీ అడ్మిషన్ల కోసం సోమవారం నుంచి అప్లై చేసుకోవాలని సంస్థ సెక్రెటరీ సైదులు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.