బీహార్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్: నవంబర్ 14 కౌంటింగ్

బీహార్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మొత్తం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది.