బీహార్ ఫైనల్ ఓటర్ లిస్టు విడుదల.. మొత్తం 7 కోట్ల 42 లక్షల ఓటర్లు.. భారీగా ఓట్ల తొలగింపు

కర్ణాటక, మహారాష్ట్రలో ఓట్ల చోరీ జరిగింది.. ఇప్పుడు బీహార్ లో కూడా అదే జరుగుతోంది.. ఎన్డీఏ గెలుపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఆ పని చేస్తుందంటూ ఇండియా కూటమి నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బీహార్ లో ఈసీ చేపట్టిన