భద్రాచలంలో పరుశురాముడిగా స్వామివారు

సీతారామచంద్రస్వామి ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో గురువారం పరశురామావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సుప్రభాత సేవ అనంతరం గర్భగుడిలో మూలవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు.