'భయపడి కాదు.. అందుకే దేశం వీడి వచ్చా': షేక్ హసీనా సంచలన కామెంట్లు

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు గాలిలో దీపంలా మారాయని, శాంతిభద్రతలు పూర్తిగా అడుగంటాయని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం ఒక ముసుగు అని, దాని వెనుక ఉగ్రవాద శక్తులు దేశాన్ని వేగంగా రాడికల్ వ్యవస్థగా మారుస్తున్నాయని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాలో ఇప్పుడు హింస అనేది సర్వసాధారణం.. యూనస్ అయితే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. అల్లర్లను ఆపే శక్తి ఆయనకు లేదు అంటూ ఆమె విరుచుకుపడ్డారు.