భారత్‌తో యుద్ధానికైనా సిద్ధం.. పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక, ముదురుతోన్న సింధూ జలాల వివాదం

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ - పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1960 సమయంలో జరిగిన స్నేహపూర్వకమైన ఇండస్ వాటర్ ట్రిటీని కూడా భారత్ రద్దు చేసింది. ఆ ప్రభావం పాకిస్థాన్‌పై తీవ్రంగా పడింది. తాజాగా సింధూ జలాల వ్యవహారంపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. పాక్ జల భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్‌తో యుద్ధానికైనా వెనుకాడబోమంటూ ఆయన హెచ్చరికలు చేశారు.