భారత్‌తో యుద్ధం 200 ఏళ్ల కిందటే మొదలైంది.. హాడీ సోదరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు

భారత వ్యతిరేక ఇస్లామిక్ ర్యాడికల్ నేత షరీఫ్ ఉస్మాన్ హాడీ హత్యతో బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. అతడి మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఓ హిందూ వ్యక్తిని కూడా దారుణంగా కొట్టిచంపి చెట్టుకు వెలాడదీసి నిప్పంటించారు. ఇక, హాడీ సోదరి భారత్‌తో పోరాటానికి జిహాదీ శిక్షణ ఇవ్వాలని పిలుపునివ్వడంతో పాటు, భారతీయ కుక్కలను తరిమికొట్టే వరకు విశ్రమించమని బెదిరించారు. ఈ సంఘటనలు బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక భావనను మరింత తీవ్రతరం చేశాయి.