భారత్‌లో ప్రతి ఇద్దరిలో ఒకరికి అక్రమసంబంధం.. సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజాలు
ఈ మధ్య కాలంలో దేశంలో అక్రమసంబంధాలు ఆందోళనకలిగించే స్థాయిలో పెరిగిపోతున్నాయి. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఇల్లీగల్ రిలేషన్ షిప్స్ లో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు.