'భారత్ ఎవరి దగ్గరి నుంచైనా చమురు కొనుక్కోవచ్చు': అమెరికాతో డీల్‌పై రష్యా సానుకూల స్పందన

అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో భారత్ ఇప్పుడు ఒక శక్తిమంతమైన నిర్ణేతగా అవతరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను న్యూఢిల్లీ నిలిపివేస్తుందన్న వాదనలపై క్రెమ్లిన్ అత్యంత వ్యూహాత్మకమైన రీతిలో స్పందించింది. భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం ఎవరి దగ్గరైనా చమురు కొనుగోలు చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఉందని ప్రకటించింది. మరి భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.