భారత్ సెమీఫైనల్ ఆశలు ఇంకా సజీవం.. కానీ బంగ్లాతో మ్యాచ్ తప్పక గెలవాలి!

హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు (జూన్ 25, గురువారం) మాంచెస్టర్‌లోని ప్రతిష్టాత్మక ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో బంగ్లాదేశ్‌తో తమ నాలుగో లీగ్ మ్యాచ్ ఆడనుంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఊహించని ఓటమి ఎదురవడంతో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి.