మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ లో బీజేపీ రభస

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్రసాభాసగా సాగింది. మేయర్ ధర్ని మధుకర్ అధ్యక్షతన సోమవారం ఉదయం కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే బీజేపీ ప్లోర్ లీడర్ గాజుల ముఖేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కౌన్సిలర్లు బొట్ల అనిత, నాగరాజు వివిధ అజెండా అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశార