మాజీ ఈడీ అధికారి విశాల్ దీప్‌పై సీబీఐ కేసు: భారీగా అక్రమాస్తుల గుర్తింపు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ దీప్, అతని సోదరుడు వికాస్ దీప్‌పై చండీగఢ్ సీబీఐ అవినీతి నిరోధక విభాగం కేసు నమోదు చేసింది.