మేడ్చల్ జిల్లాలో డమ్మీ గన్‌‎తో జ్యువెలరీ షాపులో దోపిడీ.. నాలుగు తులాల బంగారం చోరీ

మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల హల్‌చల్ చేశారు. నకిలీ తుపాకీతో బంగారం షాపు లూటీకి యత్నించారు. యజమానిని రాడ్‌తో కొట్టి బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు.