మేడారానికి నేడు డిప్యూటీ సీఎం, మంత్రులు

మేడారం జాతర సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటకు మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.