మేడారం జాతరకు మెడికల్ ఆర్మీ..భక్తుల కోసం 3,199 మంది డాక్టర్లతో సేవలు

వన దేవతలు సమ్మక్క -సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. మేడారం జాతర కోసం వైద్యారోగ్య శాఖ ఏకంగా ఒక మెడికల్ ఆర్మీని మోహరిస్తున్నది.