మంత్రులను కలిసిన సూర్యాపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డిని సూర్యాపేట జిల్లా నూతన కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.