మంత్రి వివేక్ వెంకట స్వామి చొరవతో.. హైమాస్ట్ లైట్ల ఏర్పాటు

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 18వ వార్డులో మంత్రి వివేక్వెంకటస్వామి ఆదేశాలతో శనివారం రూ.11లక్షల విలువైన 2 సోలార్ హైమాస్ట్ లైట్లు, మూడు సెంట్రల్ లైటింగ్ సిస్టంను స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ పల్లె శ్రీదేవి, కాంగ్రెస్ లీడర్ రాజు ప్రారంభించారు.