మత్స్య సొసైటీని రద్దు చేయాలి : హుజూర్ నగర్ ముదిరాజ్ కమ్యూనిటీ కులస్తులు

హుజూర్ నగర్ ప్రస్తుత మత్స్య శాఖ సొసైటీని రద్దు చేయాలని కోరుతూ హుజూర్ నగర్ ముదిరాజ్ కమ్యూనిటీ కులస్తులు మంగళవారం అడిషనల్ కలెక్టర్ కె. సీతారామరావును కలిసి వినతిపత్రం అందించారు.