మెదక్ జిల్లాలో చివరి రోజు జోరుగా ప్రచారం..స్టార్ క్యాంపెయిన్లతో రోడ్ షోలు

మున్సిపల్​ఎన్నికల్లో భాగంగా సోమవారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. కాంగ్రెస్ తరపున మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, ఎంపీ సురేశ్ షెట్కార్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీశ్ రావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ తరపున ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్