మందమర్రి గనుల్లో 77 శాతం ఉత్పత్తి.. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో కాలనీల్లో అభివృద్ధి పనులు : జీఎం ఎన్.రాధాకృష్ణ

మందమర్రి ఏరియా బొగ్గు గనుల్లో డిసెంబర్​లో 77 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామని ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ తెలిపారు. గురువారం జీఎం ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి డిసెంబర్​లో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా వివరాలు వెల్లడించారు.