మధ్యతరగతికి మోదీ సర్కార్ భారీ ఊరట.. స్వామి-2 నిధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. లక్ష మందికి ఇళ్లు

నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేసి.. లక్ష మంది పేదలకు ఇళ్లను అప్పగించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 15 వేల కోట్ల నిధితో స్వామి-2 పథకాన్ని ప్రారంభించనుంది. 2025-26 బడ్జెట్‌లో ఈ స్వామి 2 పథకానికి సంబంధించిన ప్రాథమిక నిధులు కేటాయించిన ప్రభుత్వం.. ఎస్బీఐ వెంచర్స్ ఆధ్వర్యంలో ఈ నిధిని నిర్వహించనుంది. ఇప్పటికే స్వామి-1 ద్వారా 55 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరగా.. రెండో విడతతో మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల చిరకాల స్వప్నం సాకారం కానుంది.