మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి..సివిల్ సర్వెంట్లు రోహిణి, రూపలకు సుప్రీం సూచన
కర్నాటక క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి, ఐపీఎస్ ఆఫీసర్ డి. రూప మౌడ్గిల్ మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న పరువు నష్టం వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.