మన్యానికి రెండు టూరిజం ఎక్స్‌లెన్స్‌ అవార్డులు

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మన్యానికి రెండు టూరిజం ఎక్స్‌లెన్స్‌ అవార్డులు ప్రదానం చేశారు.